Lakshmi Narasimha: ఇడ్లీలో బీర్...బాలయ్య సీన్ రిపీట్ ( వీడియో వైరల్)
బాలయ్య 'లక్ష్మీ నరసింహా' మూవీ మరో సారి రీరిలీజ్ అవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలోని హైలైట్ సీన్లను రిక్రియెట్ చేస్తున్నారు. ఓ నెటిజన్.. ఈ మూవీలో బాలయ్య ఇడ్లీలో బీర్ కలిపి తినే సీన్ ని రిక్రియెట్ చేయడం నెట్టింట వైరల్ అవుతోంది.