Shiva Jyothi Baby Shower: ఘనంగా శివజ్యోతి సీమంతం వేడుక.. నటి హిమజ గిఫ్ట్ చూస్తే షాకవుతారు!

బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి/జ్యోతక్క సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను శివజ్యోతి తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ ఈవెంట్ లో నటి హిమజ, పలువురు బుల్లితెర సెలబ్రెటీలు సందడి చేశారు.

New Update
Advertisment
తాజా కథనాలు