వింటర్ లో మంటలు పుట్టిస్తున్న అషు రెడ్డి.. హాట్ ఫోజులు అదుర్స్
ఇటీవల నెదర్లాండ్స్ కి వెకేషన్ వెళ్ళొచ్చిన్న అషు రెడ్డి అక్కడ దిగిన పలు ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసి నెటిజన్స్ అంతా ఫిదా అవుతున్నారు.
ఇటీవల నెదర్లాండ్స్ కి వెకేషన్ వెళ్ళొచ్చిన్న అషు రెడ్డి అక్కడ దిగిన పలు ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసి నెటిజన్స్ అంతా ఫిదా అవుతున్నారు.
'కాంతార' కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ను రంగంలోకి దింపారు. ఇన్ హెల్, రెడ్ ఫ్యాక్షన్ లాంటి హాలీవుడ్ సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన టోడర్ లాజరోవ్ 'కాంతార' లో రెండు యాక్షన్ సీన్స్ తీస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రిషబ్ శెట్టి ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్, భార్గవ్‌తోపాటు కల్యాణ్‌రామ్, వెంకటేశ్ తదితరులు సందడి చేశారు.
కన్నడ హీరో ధనంజయ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా డాక్టర్ ధన్యతో అతనికి నిశ్చితార్థం జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇటీవలే ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ నిశ్చితార్థం చేసుకున్నారు.
'అమరన్' మూవీ కలెక్షన్స్ పరంగా అరుదైన ఘనత సాధించింది. మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి శివ కార్తికేయన్ కెరీర్లో ఫాస్టెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం తమిళనాడులోనే రూ.50 కోట్ల మార్క్‌ను చేరుకుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యూనరేషన్, విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ల కి రెమ్యూనరేషన్ ఇచ్చే విషయంలో నిర్మాతలు రకరకాల మైండ్ సెట్ తో ఉంటారని, కొందరైతే హీరోయిన్నే మార్చేస్తారని అన్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లో నే ఉరేసుకుని కనిపించారు. ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
'ఉస్తాద్ భగత్ సింగ్' స్క్రిప్ట్‌కి సంబంధించి మార్పులు చేస్తున్నట్లు న్యూస్ బయటికొచ్చింది. కొన్నిరోజుల కింద హరీష్‌ను పిలిపించిన పవన్.. స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని సూచించారట. అంతేకాదు డైలాగ్స్‌కు వెర్షన్‌ను కూడా మార్చమని పవన్ కోరినట్లు తెలుస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్.. లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈమూవీని టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ బ్యానర్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ 'LCU' లో భాగమా? లేదా అనే దానిపై క్లారిటీ లేదు.