/rtv/media/media_files/2024/11/03/W4xLN9czoOVBcsKoTIue.jpg)
కొన్ని రోజుల క్రితం ఇండస్ట్రీ అంతటా మారుమోగిన పేరు భాగ్యశ్రీ బోర్సే.
/rtv/media/media_files/2024/11/03/Uot1SEWryLrHIQNxGOn8.jpg)
ఇప్పటికే యారియన్ 2, చందూ చాంపియన్ వంటి హిందీ సినిమాల్లో మెరిసింది ఈ అందాల ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2024/11/03/dRftww3Ah2rwbFRZzma5.jpg)
ఇక ఇటీవలే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిందీ మరాఠీ బ్యూటీ. మాస్ మహారాజ రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో హీరోయిన్గా చేసింది.
/rtv/media/media_files/2024/11/03/ZgtGsZLKyc8gCrG8sbyX.jpg)
టాలీవుడ్లో తొలి సినిమాయే అయినా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
/rtv/media/media_files/2024/11/03/eIb3xKTWjkC917SwwTiQ.jpg)
సినిమా హిట్ కాకపోయినా.. భాగ్య శ్రీ అందానికి మాత్రం సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది.
/rtv/media/media_files/2024/11/03/xaTFNXIKKa5LFMtzVOQR.jpg)
అలాగే విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న ‘విడి12’ సినిమాలో సైతం హీరోయిన్గా నటిస్తుంది.
/rtv/media/media_files/2024/11/03/QRjNtu1DNXfPva51NiTb.jpg)
తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి.