New Update
/rtv/media/media_files/2024/11/03/Gqc5mYtoV4Qxs9Mqw5IK.jpg)
/rtv/media/media_files/2024/11/03/PEjLNzfxIQ11ITblLWtn.jpg)
1/8
కన్నడ హీరో ధనంజయ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.
/rtv/media/media_files/2024/11/03/WP1JOh8m4DNBSokcFrPf.jpg)
2/8
తాజాగా డాక్టర్ ధన్యతో అతనికి నిశ్చితార్థం జరిగింది.
/rtv/media/media_files/2024/11/03/XMQ6SobFuxFDN4SpHRIf.jpg)
3/8
గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇటీవలే ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ నిశ్చితార్థం చేసుకున్నారు.
/rtv/media/media_files/2024/11/03/gKqnpvaT4TAXcpWGW0oa.jpg)
4/8
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2024/11/03/zEnnov6ueElUv9yY6X62.jpg)
5/8
ఇక ధనంజయ కన్నడ ఇండస్ట్రీలో హీరో కమ్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
/rtv/media/media_files/2024/11/03/7CZwjHtEKr6yDiD5M4Oo.jpg)
6/8
అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
/rtv/media/media_files/2024/11/03/kW965PqyBGxAcMasbgXP.jpg)
7/8
సినిమాలో జాలి రెడ్డిగా మంచి విలనిజం కనబర్చి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు.
/rtv/media/media_files/2024/11/03/aQJkRbFCYreBtZysiJHv.jpg)
8/8