ఇదెక్కడి బిగ్ బాస్ రా బాబు.. హౌజ్ లో టేస్టీ తేజ, నిఖిల్ రచ్చ రచ్చ!
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో నామినేషన్ ప్రక్రియలో భాగంగా తేజ, నిఖిల్ మధ్య గొడవ జరిగినట్లుగా చూపించారు. తేజ ఇన్ డైరెక్ట్ గా నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీని గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పాడు. దీంతో కన్నడ బ్యాచ్, తేజకు వివాదం జరిగింది.