‘SSMB29’ బిజినెస్ ఊహించడం కష్టమే.. రూ.2,000 కోట్లకు పైగా జరగొచ్చు’ మహేశ్-రాజమౌళి కాంబోలో రానున్న SSMB 29 మూవీ గురించి టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ బడ్జెట్ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటొచ్చని అన్నారు. By Seetha Ram 11 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌లలో ‘SSMB’ ఒకటి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. ఇందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం అందరూ ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. యువకుడు చేసిన పనికి అంతా షాక్! ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డే్ట్ వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ సినిమా గురించి దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర విషయాలు చెప్పి ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపాడు. ఇది కూడా చదవండి: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే! మహేష్ బాబు - రాజమౌళి ప్రాజెక్ట్ బడ్జెట్ దాదాపు రూ.1000 కోట్లకు పైగానే దాటే అవకాశం ఉందని అన్నారు. అందుకు కారణం ఇందులో ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు భాగం కావడమేనని అన్నారు. అంతేకాకుండా దీని బిజినెస్ కూడా కొన్ని కోట్లలో జరుగుతుందని తెలిపారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ వాసులు బి అలెర్ట్...ఈ ఏరియాల్లో వాటర్ బంద్! బిజినెస్ రూ.2000 కోట్లు దాటే ఛాన్స్ దాదాపు రూ.2000 కోట్లు దాటే ఛాన్స్ ఉందని చిత్రబృందం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే రూ.2000 కోట్లే కాకుండా రూ.3వేలు లేదా రూ.4 వేల కోట్ల వరకు వెళ్లొచ్చని అన్నారు. ఒకవేళ అదే జరిగితే తెలుగు సినిమా చరిత్రలోనే కాదు.. ఏకంగా భారతదేశ సినీరంగంలోనే చరిత్ర అవుతుందని పేర్కొన్నారు. Estimated budget 1200cr-1300crAvg Biz Starts from ₹2000crBO estimated avg ₹4000-₹5000cr range#SSMB29..🙏💥Closing ₹1000cr ki Devine Consept, corporatebookings.. PROs Mafia, sites, articles Ruddhudutho deke Kojja gallaki maatho Comparing ah..🤣@urstrulymahesh..🦁🔥 pic.twitter.com/dQaSDm1FDX — aMBvert (@UrstrulyShiva_9) November 10, 2024 ఇది కూడా చదవండి: మజ్లిస్ నేతలపై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు.. వారే అలా చేస్తున్నారంటూ! ఈ ప్రాజెక్ట్ బిజినెస్ ఊహించడం కూడా చాలా కష్టమైన పనేనని తెలిపారు. ఆయన మాటలతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. దీంతో ఓ వైపు మహేష్ ఫ్యాన్స్, మరోవైపు రాజమౌళి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. #ssmb-29 #tollywood #rajamouli #mahesh-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి