అంధుడి పాటకు సజ్జనార్ ఫిదా.. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ కీరవాణికి రిక్వెస్ట్
టాలెంట్ కు అంగవైకల్యం అడ్డుకాదని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. తాజాగా ఓ కళ్లు లేని యువకుడు తన సింగింగ్ టాలెంట్ తో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నే మెప్పించాడు. దీంతో సజ్జనార్ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికలో..