Krish : డాక్టర్ తో డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రీతి చల్లా అనే డాక్టర్తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు.పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అథితులు హాజరైనట్టు సమాచారం.