Pushpa 2 : తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే?
సోమవారం నుంచి పుష్ప–2 టికెట్ ధరలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఈ వీకెండ్ నుంచి 'పుష్ప2' టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ అయినా.. బాల్కనీ 350 , ఫస్ట్ క్లాస్ 250 ప్లస్, సెకండ్ క్లాస్ 150 ప్లస్ ఉండనున్నాయి. వీటికి జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.