New Update
Bigg Boss Telugu 8
తాజా కథనాలు
బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో హోస్ట్ నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చారు. అలాగే ఈ వారం నబీల్ ఆట తీరుపై ఫైర్ అయినట్లుగా ప్రోమోలో కనిపించింది. ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి.
Bigg Boss Telugu 8