/rtv/media/media_files/2024/12/07/fyZ2Kj5rZEF6X2yDoAGK.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ కనిపించే దివి ఎప్పటికప్పుడు.. తన ఫ్రెష్ ఫ్యాషన్ లుక్స్ తో కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2024/12/07/bigg-boss-divi5.jpg)
తాజాగా దివి మెర్మైడ్ అవుట్ ఫిట్ లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2024/12/07/bigg-boss-divi7.jpg)
మెర్మైడ్ లుక్ లో ఊహించని రేంజ్ లో గ్లామర్ డోస్ దట్టిస్తూ కెమెరా ముందు రచ్చ హాట్ ఫోజులతో రచ్చ చేసింది ఈ అందాల భామ Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2024/12/07/bigg-boss-divi4.jpg)
జలకన్యలా ముస్తాబైన దివి ఫోటోలపై నెటిజన్లు లైకులు బాణాలు విసురుతూ కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2024/12/07/bigg-boss-divi8.jpg)
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దివి.. ఆ తరవాత ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2024/12/07/bigg-boss-divi1.jpg)
మహేష్ బాబు 'మహర్షి' సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి అందరి చూపు తన వైపు తిప్పేసుకుంది. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2024/12/07/bigg-boss-divi3.jpg)
అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దివి.. మరింత పాపులరైంది. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2024/12/07/bigg-boss-divi7.jpg)
ఓ వైపు నెట్టింట ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటూనే.. మరో వైపు సినిమాలతో బిజీగా ఉంది. Image Credits: Divi/Instagram