బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ లేటెస్ట్ గ్లామర్ షోతో నెట్టింట కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. Image Credits: Manushi Chhillar/Instagram
సీతాకోక చిలుక గెటప్ లో మానుషీ అందాల ఆరోబోత కుర్రాళ్ళ చూపు తిప్పేస్తుంది. Image Credits: Manushi Chhillar/Instagram
ట్రెండీ హెయిర్ స్టైల్, తల పై బటర్ ఫ్లై వింగ్స్ తో క్యూట్ ఫోజులిచ్చింది. Image Credits: Manushi Chhillar/Instagram
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన మానుషీ.. 2017లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ Image Credits: Manushi Chhillar/Instagram
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపించే మానుషీ తరచూ నెట్టింట లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో దర్శనమిస్తుంటుంది. Image Credits: Manushi Chhillar/Instagram
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ Image Credits: Manushi Chhillar/Instagram
ప్రస్తుతం హిందీలో దినేష్ విజన్ డైరెక్షన్ లో జాన్ అబ్రహం సరసన 'టెహ్రాన్' సినిమా చేస్తున్న బ్యూటీ . Image Credits: Manushi Chhillar/Instagram