Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు
వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. కానీ 2024లో మాత్రం పెద్ద హీరోలు మాత్రం చాలా కామ్‌గా ఉండిపోయారు. చిరు, వెంకటేష్, రామ్ చరణ్ లాంటివారు ఒక్క సినిమా కూడా చేయలేదు.
వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. కానీ 2024లో మాత్రం పెద్ద హీరోలు మాత్రం చాలా కామ్‌గా ఉండిపోయారు. చిరు, వెంకటేష్, రామ్ చరణ్ లాంటివారు ఒక్క సినిమా కూడా చేయలేదు.
'అన్ స్టాపబుల్' షోలో రష్మిక పెళ్లి ప్రస్తావన వచ్చింది. షోలో బాలయ్య రష్మికకు పెళ్లి సెట్ అయినట్టు ఉంది కదా అని అంటే.. దీనికి నిర్మాత నాగవంశీ, తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు సర్, కానీ ఎవరు? ఏంటి? అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా అని అన్నారు.
'గేమ్ ఛేంజర్' మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ యూనిట్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయగా.. రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమాకు సెన్సార్ టీమ్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది.
నేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో సినీ సెలెబ్రిటీలు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. ఈ సెలెబ్రేషన్స్ కోసం ఏ హీరో ఎక్కిడికి వెళ్తున్నాడు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఈ ఏడాది హనుమాన్, కల్కి, దేవర, పుష్ప 2 వంటి చిత్రాలు టాలీవుడ్‌కు పెద్ద విజయాలను అందించాయి. 2025 లోనూ పాన్ ఇండియా సినిమాలతో పాటూ క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ లిస్ట్ లో స్టార్ హీరోలతోపాటూ యంగ్ హీరోలు కూడా ఉన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
'అన్ స్టాపబుల్' సెట్స్ లో బాలయ్య, రామ్ చరణ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. సెట్ లో చరణ్.. బాలయ్యను 'సార్' అని పిలిచారు. దాంతో కోప్పడ్డ బాలయ్య, నన్ను అలా పిలవొద్దు, బ్రో అని మాత్రమే పిలవాలంటూ చరణ్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
'కేజీఎఫ్' హీరో యశ్.. తన పుట్టినరోజు వేడుకల కోసం ఎవరూ హోమ్‌టౌన్‌కు రావొద్దని అభిమానులను కోరారు. తనపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ చెప్తూ.. కొత్త ఏడాది ప్రతి ఒక్కరూ కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక లేఖ రిలీజ్ చేశారు.
నిర్మాత నాగవంశీ.. సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన కొన్ని డీటెయిల్స్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ 'అర్జున్ రెడ్డి' తరహాలో ఉంటుంది. సిద్ధూకి ఈ కథపై చాలా ఆసక్తి ఉంది. ఈ సినిమాలో సిద్ధూని కొత్త రూపంలో చూస్తారని అన్నారు.
రామ్ చరణ్ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ కి చేరుకుని, అన్ స్టాపబుల్' షూటింగ్ లో పాల్గొన్నారు. సెట్స్ లో ఎంట్రీ ఇవ్వగానే బాలయ్యను కలిశారు. ఆయన కారులో నుండి బయటకు దిగుతూ, వేదిక వైపుగా నడుస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.