SSMB 29: ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను: మహేశ్ బాబు డైలాగ్ అదుర్స్
మహేశ్ బాబు ‘ssmb29’కి సంబంధించి రాజమౌళి ఓ అప్డేట్ ఇచ్చారు. సింహాన్ని లాక్ చేస్తూ.. తన పాస్ పోర్ట్‌ను చూపిస్తూ అతడు తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. దానిపై ‘‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’’ అంటూ మహేశ్ బాబు పెట్టిన కామెంట్ వైరల్ అవుతుంది.