Dil Raju-IT Raids: ఫేక్ కలెక్షన్స్ చూపెట్టడం నిజంగా తప్పే.. దిల్ రాజ్ సంచలన ప్రెస్మీట్!
కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించడం మీద ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడడామన్నారు. అది తప్పు.. తీరు మార్చుకొవాల్సిందేనన్నారు. ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నట్లు చెప్పారు. తమ వద్ద రికార్డ్స్ క్లీన్ గా ఉండడం చూసి ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారన్నారు.