Nagarjuna: ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ .. నాగార్జున ఎమోషనల్ ట్వీట్! ఎందుకంటే
నాగార్జున తండేల్ సక్సెస్ నేపథ్యంలో కొడుకు నాగచైతన్య పై ప్రశంసలు కురిపించారు. నా కొడుకుగా నిన్ను చూసి గర్వపడుతున్నా. తండేల్ ఒక సినిమా మాత్రమే కాదు. నీ ఎనలేని అభిరుచికి, కృషికి, పెద్ద కలలుకనే ధైర్యానికి నిదర్శనం. ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ అంటూ ట్వీట్ చేశారు.