Netflix Movies: ఏప్రిల్ లో నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాలు అవుట్.. చూడకపోతే వెంటనే చూసేయండి!
ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ నిరంతరం తమ కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో నెట్ ఫ్లిక్స్ నుంచి చాలా సినిమాలు, సీరీస్ లు తొలగిస్తున్నారు. ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ తొలగించిన, తొలగించనున్న చిత్రాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..