NTR- Kalyan Ram: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్..! సీక్రెట్ బయటపెట్టిన కళ్యాణ్ రామ్ ..
ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’, ‘డ్రాగన్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘డ్రాగన్’ అనంతరం ‘దేవర 2’ సెట్స్‌పైకి వెళ్తుందని తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ తెలిపారు.కాగా ఎన్టీఆర్ నెల్సన్‌తో చేయబోయే సినిమా 2027లో మొదలయ్యే అవకాశం ఉంది.