Raj Tarun- Lavanya: రాజ్‌ తరుణ్‌ పేరెంట్స్‌పై లావణ్య దాడి! ఇంటి ముందు రచ్చ రచ్చ

రాజ్ తరుణ్- లావణ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటి విషయంపై లావణ్య, రాజ్ పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇల్లు తమదంటూ రాజ్ పేరెంట్స్ వెళ్లగా.. ఏ ఇల్లు లేదంటూ వారిని బయటకు గెంటేసింది లావణ్య. దీంతో రాజ్ పేరెంట్స్ ధర్నాకు దిగారు.

New Update

Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్- లావణ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటి విషయంలో లావణ్య- రాజ్ పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇల్లు తమదంటూ రాజ్ పేరెంట్స్ వెళ్లగా.. ఇక్కడ ఏ ఇల్లు లేదంటూ వారిని బయటకు గెంటేసింది లావణ్య. దీంతో రాజ్ పేరెంట్స్ ధర్నాకు దిగారు. పూర్తి వివరాల కోసం పై వీడియోను చూడండి. 

cinema-news | telugu-news | lavanya raj tarun | latest-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు