Netflix Movies: ఏప్రిల్ లో నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాలు అవుట్.. చూడకపోతే వెంటనే చూసేయండి!

ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ నిరంతరం తమ కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో నెట్ ఫ్లిక్స్ నుంచి చాలా సినిమాలు, సీరీస్ లు తొలగిస్తున్నారు. ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ తొలగించిన, తొలగించనున్న చిత్రాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

New Update
11

Netflix Movies: సినీ ప్రియులకు సరికొత్త ఎంటర్ టైన్మెంట్ అందించడానికి నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు తమ కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. పాత కంటెంట్ తొలగించి కొత్త కంటెంట్ యాడ్ చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ నెలలో కొన్ని సినిమాలు, సీరీస్ లను తొలగించనుంది నెట్ ఫ్లిక్స్. ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ తొలగించిన, తొలగించనున్న చిత్రాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

Also Read: Ambani Wedding: అంబానీ పెళ్లిలో బాంబు కలకలం.. రంగంలోకి పోలీసులు! - Rtvlive.com

ఏప్రిల్ లో తొలగించనున్న చిత్రాలు

తొలగించిన చిత్రాలు 

ఏప్రిల్ 8 వరకు నెట్ ఫ్లిక్స్ నుంచి 60కి పైగా సినిమాలు, సీరీస్ లను తొలగించారు. ఆ తర్వాత ఏప్రిల్ 9 - 10 మధ్యలో 12కి పైగా సినిమాలు తీసేశారు. అందులో LA ఒరిజినల్స్ (2020) , Ghostbuster After Life ఉన్నాయి.  

 ఏప్రిల్ 15న 

హెరెడిటరీ, జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్‌డమ్,  జురాసిక్ పార్క్ (ది లాస్ట్ వరల్డ్) ఏప్రిల్ 15న నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించబడ్డాయి.
అలాగే  'స్నేక్ ఐస్: GI జో ఆరిజిన్స్'  ఏప్రిల్ 16 అంటే ఈరోజు తొలగించబడుతుంది. 

Also Read: Sunny Deol: చర్చిలో రక్తపాతం.. స్టార్ హీరోపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం.. సినిమా బ్యాన్!?

ఏప్రిల్ 19న .

ది ఫిషర్మాన్ డైరీ , కుత్తిరైవాల్ సినిమాలు తొలగించబడతాయి. అలాగే ఏప్రిల్ 20న ఎస్టేట్, రెడీ, సత్య 2, వరనే అవశ్యమున్ నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించబడతాయి.  ఏప్రిల్ 21న  నో హార్డ్ ఫీలింగ్స్, 22న అహెడ్ ఆఫ్ ది కర్వ్ సినిమాలు తొలగించబడతాయి. 

ఏప్రిల్ 24న

ప్రియాంక చోప్రా చిత్రం 'బేవాచ్' ఏప్రిల్ 24న నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించబడుతుంది. అలాగే  'ట్రాన్స్‌ఫార్మర్స్' (రైజ్ ఆఫ్ ది బీటిల్స్) ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్ నుంచి  తొలగించబడుతుంది. 

cinema-news | latest-news 

Also Read: Raj Tarun- Lavanya: రాజ్‌ తరుణ్‌ పేరెంట్స్‌పై లావణ్య దాడి! ఇంటి ముందు రచ్చ రచ్చ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు