🔴IPL 2025 SRH vs MI Live Score: ముంబయి ఇండియన్స్ విజయలక్ష్యం 163
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’లో 20 నిమిషాల యాక్షన్ సీన్‌ను ఆయన స్వయంగా డిజైన్ చేశారట. మొత్తం 1100 మంది పాల్గొన్న ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. మే 9న ‘హరి హర వీరమల్లు పార్ట్-1’ విడుదల కానుంది.
తమన్ తన సంగీత ప్రయాణాన్ని బాలకృష్ణ ‘భైరవ ద్వీపం’తో ప్రారంభించారు. ఆ సినిమాకి డ్రమ్మర్‌గా పని చేసిన తమన్, ఇప్పుడు వరుసగా బ్లాక్‌బస్టర్స్‌తో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. బాలయ్య- తమన్ కాంబినేషన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
నటి మంచు లక్ష్మి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తన అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ లకు రిప్లై ఇవ్వొదంటూ ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. . తన ఇన్ స్టాగ్రామ్ రికవరీ తర్వాత మళ్ళీ ట్వీట్ చేస్తానని తెలిపారు.
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జటాయు’ ప్రభాస్‌తో తెరకెక్కిస్తారన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. అలాగే 'సారంగపాణి జాతకం' ప్రమోషన్ సందర్భంగా డ్యాన్స్ షో వివాదంపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు.
హీరో అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా ఇటలీలో తన ప్రియుడిని నిశ్చితార్థం చేసుకున్నారు. '13 ఏళ్ల' తర్వాత అంటూ అంజు ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేసింది. వరుడు ఇటలీకి చెందిన వారని తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కి చెందిన ఖరీదైన రెస్టారెంట్ 'టోరీ' లో నకిలీ పన్నీర్ ఉపయోగిస్తున్నట్లు ప్రముఖ యూట్యూబర్ సార్థక్ సచ్‌దేవా ఆరోపించారు. నకిలీ పన్నీర్ టెస్ట్ కి సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలవుతోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 'కూలీ', 'జైలర్ 2' సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటి తర్వాత 'పేట' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో కలిసి మళ్లీ సినిమా చేయనున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లేముందు లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనపై దాడి చేసిన వారిలో కొంతమంది తన ప్రైవేటు పార్ట్స్ టచ్ చేశారని.. గొంతు పిసికారని...సినిమాలో కూడా ఇలాంటి దారుణాలను తాను చూడలేదంది లావణ్య