/rtv/media/media_files/2025/04/17/b1yCjjzp5ulnyjXnQVKp.jpg)
hero arjun daughter Anjana engagement
Arjun Daughter: హీరో అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా ఇటలీలో తన ప్రియుడిని నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/04/17/arjun-daughter-engagement-310704.png)
'13 ఏళ్ల' తర్వాత అంటూ అంజు ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/04/17/arjun-daughter-anjana-engagement-542358.png)
ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/04/17/arjun-daughter-engagement-pics-579864.png)
వరుడు ఇటలీకి చెందిన వారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య నటుడు ఉమాపతి రామయ్యను గతేడాది వివాహం చేసుకున్నారు.
cinema-news | telugu-news | latest-news | arjun-sarja
Follow Us