Kannappa Manchu Vishnu: నా సినిమాకి నాకే టికెట్ లేదంటున్నారు: మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్
మంచు విష్ణు తన సినిమా ‘కన్నప్ప’ రిలీజ్కు ముందు మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో.. తన సినిమాకి తనకే టికెట్ లేదంటున్నారంటూ చెప్పుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ తనకే టికెట్స్ లేవన్నారని తెలిపారు.