Game Changer: సినిమాలో నానా హైరానా సాంగ్ లేదా.. మళ్లీ యాడ్ చేస్తారా?

రామ్ చరణ్, శంకర్ కాంబోలో విడుదలైన గేమ్ ఛేంజర్ మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో నానా హైరానా సాంగ్‌‌ను మేకర్స్ తొలగించారు. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాపడ్డారు. మళ్లీ ఈ సాంగ్‌ను జనవరి 14వ తేదీ నుంచి యాడ్ చేయనున్నట్లు మూవీ టీం తెలిపింది.

New Update
naanaa hyraanaa song

naanaa hyraanaa song Photograph: (naanaa hyraanaa song)

గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ కాంబోలో నేడు గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్లలో విడుదలైంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కియారా అద్వానీ (Kiara Advani) రామ్ చరణ్‌కి జోడీగా నటించగా ఎస్‌ జె సూర్య, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, సునీల్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ వెంటకేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇది కూడా చూడండి:  Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం..

ఇది కూడా చూడండి:  Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే

జనవరి 14వ తేదీ నుంచి..

ఈ సినిమాకి ఎస్. తమన్ స్వరాలు సమకూర్చారు. అయితే గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో నానా హైరానా సాంగ్‌ని మేకర్స్ తొలగించాలరు. లిరికల్ సాంగ్ విడుదల చేయగా.. సంచలనం సృష్టించింది. ఈ పాటలోని లిరిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్తి లిరిక్స్ రాయగా.. కార్తీక, శ్రేయ ఘోషల్ పాడారు. ఇంతటి అద్భుతమైన పాట సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాపడ్డారు. అయితే ఈ పాటను మళ్లీ సినిమాలో యాడ్ చేయనున్నారు. జనవరి 14వ తేదీ నుంచి యాడ్ చేయనున్నట్లు మూవీ సంస్థ తెలిపింది. 

ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు