Game Changer: OTTలోకి గేమ్ ఛేంజర్.. అధికారిక ప్రకటన!
రామ్ చరణ్ లేటెస్ట్ ఫిల్మ్ గేమ్ ఛేంజర్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 7నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడా భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది.