Game Changer: సినిమాలో నానా హైరానా సాంగ్ లేదా.. మళ్లీ యాడ్ చేస్తారా?
రామ్ చరణ్, శంకర్ కాంబోలో విడుదలైన గేమ్ ఛేంజర్ మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో నానా హైరానా సాంగ్‌ను మేకర్స్ తొలగించారు. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాపడ్డారు. మళ్లీ ఈ సాంగ్‌ను జనవరి 14వ తేదీ నుంచి యాడ్ చేయనున్నట్లు మూవీ టీం తెలిపింది.