Ram Charan: కండలు తిరిగిన బాడీతో రామ్ చరణ్ ఫొటో వైరల్ .. 'పెద్ది' మేకోవర్ అదిరింది!
'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ 'పెద్ది' పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.