Thandel : తండేల్ ఓటీటీ రిలీజ్ అందులోనే..? ఎంత ధరకు అమ్ముడుపోయాయంటే!

నేడు తండేల్ విడుదలతో పాటు డిజిటల్ పార్ట్నర్ ను కూడా కన్ఫామ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తండేల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

New Update

తండేల్ ఓటీటీ రైట్స్.. 

ఇది ఇలా ఉంటే సినిమా విడుదలతో పాటు డిజిటల్ పార్ట్నర్ ను కూడా కన్ఫామ్  చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తండేల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కి రానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్  సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు రూ. 75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన నాగచైతన్య తొలి సినిమా ఇది. 

హయ్యస్ట్ రెమ్యునరేషన్ 

ఈ చిత్రానికి నాగ చైతన్య రూ.15 కోట్ల రెమ్యునరేషన్  తీసుకుంటుండగా.. సాయి పల్లవి రూ.5 కోట్లు తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి- నాగచైతన్య కెరీర్ లో ఇది హయ్యస్ట్ రెమ్యునరేషన్ అన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో చై ఎప్పుడు కనిపించని విధంగా రస్టిక్ లుక్ లో కనిపించారు. అచ్చం సముద్రంలో వేటకు వెళ్లే ఒక మత్స్యకారుడిగా చై లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

Also Read: Prabhas Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. ప్రభాస్ తో సాయి పల్లవి..! SRK సినిమాలోని ఆ పాత్ర వలే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు