Nayanatara: చిరంజీవి 'MSG' నుండి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్..
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న "మన శంకర వర ప్రసాద్ గారు (MSG)" చిత్రంలో నయనతార శశిరేఖ పాత్రలో అలరించనున్నారు. దసరా సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంది.