Allu Sirish: కాబోయే భార్యను పరిచయం చేసిన అల్లు శిరీష్! ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్!
అల్లువారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈరోజు అల్లు రామలింగయ్య బర్త్ యానివర్సరీ సందర్భంగా తన కాబోయే భార్యను పరిచయం చేశాడు అల్లు శిరీష్.