BIG BREAKING: ప్రముఖ నటుడు కన్నుమూత!
ప్రముఖ హాలీవుడ్ నటుడు టెరెన్స్ స్టాంప్ 87 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా తెలియజేశారు. టెరెన్స్ స్టాంప్ 1980 లో వచ్చిన సూపర్ మ్యాన్ చిత్రంలో విలన్ 'జనరల్ జోడ్' పాత్రకు ప్రసిద్ధి చెందారు.