Dasara 2025: దసరాకు సొంతూరు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త.. TGSRTC కీలక ప్రకటన!
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూరుకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో 7754 స్పెషల్ బస్సులను నడపడానికి నిర్ణయించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.