Bathukamma 2025: చింతమడకలో ఎంగిలి పూలు.. లండన్ లో సద్దులు.. కవిత బతుకమ్మ షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన బతుకమ్మ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నెల 21న కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో నిర్వహించనున్న ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు