Kuberaa: ఓటీటీలోకి వచ్చేసిన కుబేరా.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఇదే?
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో గత నెల 20న విడుదలైన 'కుబేరా' ఇప్పుడు చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జులై 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.