/rtv/media/media_files/2025/07/18/sakshi-malik-in-bikini-pic-one-2025-07-18-15-22-45.jpg)
యంగ్ బ్యూటీ సాక్షి మాలిక్ ఫ్యాషన్ ఐకాన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 7 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు ఈ ముద్దుగుమ్మకు.
/rtv/media/media_files/2025/07/18/sakshi-malik-in-bikini-pic-two-2025-07-18-15-22-45.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ కనిపించే సాక్షి.. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లతో నెట్టింట కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/07/18/sakshi-malik-in-bikini-pic-three-2025-07-18-15-22-45.jpg)
తాజాగా ఐలాండ్ వెకేషన్ లో ఈ ముద్దుగుమ్మ బికినీ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/07/18/sakshi-malik-in-bikini-pic-four-2025-07-18-15-22-45.jpg)
వైట్ బికినీలో సాక్షి స్టన్నింగ్ లుక్స్ నెటిజన్ల చూపు తిప్పేస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన వారంతా వావ్, స్టన్నింగ్, సూపర్ అంటూ ఫైర్ ఇమేజెస్ తో కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/07/18/sakshi-malik-in-bikini-pic-five-2025-07-18-15-22-46.jpg)
మోడల్, నటిగా రాణించడంతో పాటు కమర్షియల్ యాడ్స్ లోనూ నటిస్తుంది ఈ బ్యూటీ
/rtv/media/media_files/2025/07/18/sakshi-malik-in-bikini-pic-six-2025-07-18-15-22-46.jpg)
పిసి జ్యువెలర్స్, ఫ్రెష్లుక్, నైకా వంటి అనేక వాణిజ్య ప్రకటనలకు మోడల్ గా వ్యవహరించింది .
/rtv/media/media_files/2025/07/18/sakshi-malik-in-bikini-pic-seven-2025-07-18-15-22-46.jpg)
సినిమాల్లో చాలా తక్కువగా కనిపించినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సాక్షి హిందీలో 'డ్రై డే', సోను కే టిటు కి స్వీటీ సినిమాల్లో నటించింది.
/rtv/media/media_files/2025/07/18/sakshi-malik-in-bikini-pic-eight-2025-07-18-15-22-46.jpg)
'వెహం', 'ములాకా ' పేరుతో రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసింది ఈ బ్యూటీ. ఇవి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి.