Fire accident: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. హాస్పిటల్ సెల్లార్లో భారీ అగ్నిప్రమాదం
వినాయక చవితి నిమర్జనం ఊరేగింపు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు కొరిటిపాడు గణేష్ నిమర్జనంలో అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలడంతో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. మంటలు, పొగ కారణంగా ముగ్గురు సృహతప్పి పడిపోయారు.