దీపావళికి షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
దీపావళి పండుగకి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నట్లయితే తప్పకుండా జాగ్రత్త వహించండి. ఆన్లైన్లో ఫేక్ లింక్‌లు, ఫార్వార్డ్ లింక్‌లపై క్లిక్ చేయడం వంటివి చేస్తే అకౌంట్లలోని డబ్బు ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.