బిజినెస్ New Rules From June: బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి మారుతున్న రూల్స్ జూన్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వ్యక్తులు డ్రైవింగ్ పరీక్షలను ప్రభుత్వ RTOలకు బదులుగా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలలో తీసుకోగలరు. అలాగే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలనుకునేవారికి జూన్ 14 వరకు సమయాన్ని పొడిగించి కేంద్రం. By V.J Reddy 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI RDG App: వారికోసం RBI రిటైల్ డైరెక్ట్ యాప్.. ఇది ఏమిటి? తెలుసుకుందాం! ఆర్బీఐ రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం RBI రిటైల్ డైరెక్ట్ యాప్ తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్స్ ప్రభుత్వ సెక్యూరిటీలను కొనవచ్చు. అమ్మవచ్చు. ఈ యాప్ గురించి.. ప్రభుత్వ సెక్యూరిటీల గురించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Telangana : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు.. మందుబాబులకు మంత్రి జూపల్లి శుభవార్త! మందుబాబులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుభవార్త చెప్పారు. తెలంగాణలో కొత్త కంపెనీ బీర్లు రాబోతున్నట్లు తెలిపారు. నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పోరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిందన్నారు. By srinivas 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ FSSAI: తల్లి పాలను విక్రయిస్తే అంతే.. ఎఫ్ఎస్ఎస్ఏఐ వార్నింగ్..! తల్లి పాలను విక్రయించడం చట్ట విరుద్ధమని, ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. అంతేకాదు.. తల్లి పాలను ప్రాసెస్ చేసి అమ్మినా, ఉత్పత్తులను తీసుకొచ్చినా చట్ట ప్రకారం నేరమని తెలిపింది. By Jyoshna Sappogula 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC: ఆరోగ్య బీమాను కొనుగోలు చేయనున్న ఎల్ఐసీ..! దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇప్పుడు ఆరోగ్య బీమాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ రంగంలో ప్రవేశించేందుకు ఆరోగ్య బీమాతో అనుసంధానం ఉన్న చిన్న కంపెనీల కొనుగోలు చేసేందుకు LIC వెతుకుతోంది. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC Profits: నిమిషానికి పదిలక్షల సంపాదన.. LIC రేంజ్ ఒకరకంగా లేదుగా! దేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) 2023-24 నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది. రూ.13,763 కోట్లు లాభాలు అంటే ఆ 90 రోజుల్లో నిముషానికి 10 లక్షల రూపాయల చొప్పున లాభాన్ని సాధించింది LIC By KVD Varma 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Megha Gas: అమ్మకానికి మేఘా గ్యాస్ కంపెనీ.. డీల్ కుదురుతుందా? మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మేఘా గ్యాస్ కంపెనీని అమ్మకానికి పెట్టినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే మేఘా గ్యాస్ కంపెనీ విలువను మదింపు చేయడం.. భారత ప్రభుత్వ ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు పూర్తి అయ్యాయని ఆ కథనం పేర్కొంది. By KVD Varma 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ గూగుల్ మ్యాప్స్‌లో దాగి ఉన్న ఈ సౌకర్యాల గురించి మీకు తెలుసా? మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన స్థానాన్ని తెలియజేయడంలో Google Maps సహాయపడుతుంది. అదే సమయంలో, గూగుల్ మ్యాప్స్‌లో దాగి ఉన్న వివిధ ఉపయోగకరమైన ఫీచర్ల గురించి వినియోగదారులకు తెలియదు. ఇప్పుడు Google Mapsలో దాగి ఉన్న 10 ఉపయోగకరమైన ఫీచర్లను చూద్దాం. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IGF in London: లండన్ లో జూన్ 24 నుంచి ఇండియా గ్లోబల్ ఫోరమ్.. ఎందుకంటే.. జూన్ నెలాఖరులో 6వ వార్షిక ఇండియా గ్లోబల్ ఫోరమ్ నిర్వహించనున్నారు. ఇందులో టెక్నాలజీ, బిజినెస్, సంస్కృతికి సంబంధించి చర్చలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఈ ఈవెంట్ పూర్తి షెడ్యూల్ తో పాటు పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి By KVD Varma 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn