/rtv/media/media_files/2025/04/21/T1rAUVybKYhBZmZinqi7.jpg)
Gold rates
అక్షయ తృతీయ సమయంలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. కానీ ఈ తృతీయ దగ్గర పడుతున్న సమయంలో బంగారం ధరలు తగ్గాయి. నేడు మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,530గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.680 తగ్గింది. ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
ఇది కూడా చూడండి: Pakistan-India-China: భారత్-పాక్ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!
Gold rates in Indian cities today #GOLD #goldrate #goldpricerises pic.twitter.com/84mmWW7xo9
— Deccan Chronicle (@DeccanChronicle) April 28, 2025
ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
ఏయే నగరాల్లో ఎంతంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,940 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,753 గా ఉంది. ముంబై 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,940 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,753 గా ఉంది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,955 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,768 గా ఉంది . కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,940 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,753 గా ఉంది.
ఇది కూడా చూడండి: KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,940 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,753 గా ఉంది. కేరళ, పూణేలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,940 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,753 గా ఉంది. బరోడా, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,945 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,758 గా ఉంది.