/rtv/media/media_files/2025/09/24/best-smart-tv-offers-2025-09-24-20-24-11.jpg)
best smart tv offers
flipkart big billion days sale 2025 బంపరాఫర్లతో కొనసాగుతోంది. ఈ మెగా సేల్‌లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా స్మార్ట్‌టీవీలపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. సాధారణంగా స్మార్ట్ టీవీ ధర రూ.20వేల కంటే పైగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మాత్రం అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. కేవలం రూ.5వేలలోపే స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
realme TV
ఫ్లిప్‌కార్ట్‌లో realme 32 inch HD Ready LED Smart Android TV పై భారీ ఆఫర్ లభిస్తోంది. ఇది 32 ఇంచుల సైజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ 2023 మోడల్. దీని అసలు ధర రూ.21,999 ఉండగా.. ఇప్పుడు 77 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.4,999లకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డు, Axis Bank Flipkart Debit Cardపై 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా రూ.2,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో 32 ఇంచుల టీవీని కేవలం రూ.2,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇది Netflix, JioHotstar, Prime Video, YouTube లకు సపోర్ట్ చేస్తుంది.
OnePlus TV
OnePlus Y1S 32 inch HD Ready LED Smart Android TV పై కూడా బంపరాఫర్ లభిస్తోంది. ఇది కూడా 32 ఇంచుల సైజ్‌లో వస్తుంది. ఇది ఫ్రేమ్‌లెస్ టీవీ. దీని అసలు ధర రూ.21,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.4,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డు, Axis Bank Flipkart Debit Cardపై 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా రూ.2,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో 32 ఇంచుల టీవీని కేవలం రూ.2,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇది Netflix, JioHotstar, Prime Video, YouTube లకు సపోర్ట్ చేస్తుంది.
realme NEO TV
ఫ్లిప్‌కార్ట్‌లో realme NEO 32 inch HD Ready LED Smart Linux TVపై అదిరిపోయే ఆఫర్ ఉంది. 32 ఇంచుల ఈ స్మార్ట్‌టీవీ అసలు ధర రూ.21,999గా ఉంది. ఇప్పుడు 77 శాతం తగ్గింపుతో కేవలం రూ.4,999లకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డు, Axis Bank Flipkart Debit Cardపై 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా రూ.2,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో 32 ఇంచుల టీవీని కేవలం రూ.2,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం యూట్యూబ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.