/rtv/media/media_files/2025/09/25/gas-stove-offers-2025-09-25-18-32-12.jpg)
Gas Stove Offers
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం FLIPKART BIG BILLION DAYS SALE 2025లో గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటు ధరలోనే కిచెన్ ప్రాడెక్టులు లభిస్తు్న్నాయి. ఇందులో భాగంగా గ్యాస్ స్టవ్ (Gas Stoves) కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం అనే చెప్పుకోవాలి. ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big Billion Days) సేల్‌లో కిచెన్ అప్లయెన్సెస్‌పై భారీ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి.
Gas Stove Offers
మార్కెట్ ధర రూ. 2000 లోపు ఉన్న కొన్ని సింగిల్, డబుల్, త్రిబుల్ బర్నర్ గ్యాస్ స్టవ్‌లు.. ఇప్పుడు బ్యాంక్ డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజ్ తగ్గింపులతో కేవలం రూ.1500 ధరకే లభిస్తున్నాయి. తక్కువ ధరలో గ్యాస్ స్టవ్‌లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Pigeon Gas Stove (3 Burners)
ఫ్లిప్‌కార్ట్‌లో Pigeon Popular Cooktop Glass Manual Gas Stove ( 3 Burners) తక్కువ ధరకు లభిస్తోంది. దీని అసలు ధర రూ.4,999 ఉండగా.. ఇప్పుడు 62 శాతం భారీ తగ్గింపుతో కేవలం రూ.1,899లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే అదనంగా మరో రూ.200 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ తగ్గింపుతో మూడు బర్నర్‌ల గ్యాస్ స్టవ్‌ను రూ.1699లకే కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇంకా రూ.250 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో దీనిని రూ.1449లకే కొనుక్కోవచ్చు. కంపెనీ దీనికి 2 ఏళ్ల వారంటీ అందిస్తుంది.
Sigri-wala Gas Stove (3 Burners)
ఫ్లిప్‌కార్ట్‌లో Sigri-wala Surya Primecook Manual Cute Design Toughened Glass Gas Stove Stainless Steel Manual Gas Stove (3 Burners)పై భారీ ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.9,000 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.1712లకే కొనుక్కోవచ్చు. దీనిపై కూడా రూ.520 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. ఈ తగ్గింపుతో దీనిని రూ.1500 కంటే తక్కువకే కొనుక్కోవచ్చు.
Lifelong Gas Stove (3 Burners)
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Lifelong LLGS930 Glass Top 3 (ISI Certified,1 Year Warranty with Doorstep Service) Glass Manual Gas Stove (3 Burners)ను తక్కువకే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.6,400 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.1649లకే కొనుక్కోవచ్చు. దీనిపై అదనంగా మరో రూ.509 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ తగ్గింపుతో దీనిని మరింత తక్కువకే కొనుక్కోవచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.