GST: జీఎస్టీ స్లాబ్ల ఎఫెక్ట్ సామాన్యులకు బిగ్ షాక్.. ఈ వస్తువులపై భారీగా పెంపు!
కేంద్ర ప్రభుత్వం మార్చిన జీఎస్టీ స్లాబ్ల వల్ల పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు, సిగరెట్లపై పన్ను 28 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. అలాగే కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ ఉన్న పానీయాలు, ఫ్రూట్ ఫిజ్జీ డ్రింక్స్ ధరలు కూడా పెరుగుతాయి.