/rtv/media/media_files/2026/01/17/amazon-great-republic-day-sale-2026-2026-01-17-12-08-03.jpg)
Amazon Great Republic Day Sale 2026
Amazon Great Republic Day Sale 2026: టెక్ ప్రేమికులు ఎంతో ఎదురుచూస్తున్న అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ జనవరి 16 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమైంది. ఈ సేల్ జనవరి 22 వరకు ఉంటుంది. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై ఊహించని తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ట్రా సవింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
బ్యాంక్ ఆఫర్లు
SBI క్రెడిట్ కార్డ్ ద్వారా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ICICI కార్డ్ ద్వారా 5% ఎక్స్‌ట్రా క్యాష్‌బ్యాక్, వడ్డీ లేని EMI సౌకర్యాలు ఉన్నాయి. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా కూడా అదనపు తగ్గింపులు పొందవచ్చు.
ఐఫోన్ 17 ప్రో & ప్రో మ్యాక్స్
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్: రూ.1,49,400 నుంచి రూ.1,40,400
A19 ప్రో చిప్, 48MP ట్రిపుల్ కెమెరా, 8x ఆప్టికల్ జూమ్, 8K వీడియో, 2TB స్టోరేజ్
ఐఫోన్ 17 ప్రో: రూ.1,34,900 నుంచి రూ.1,25,400
Also Read: పాము గుడ్లు తినొచ్చా..? ఈ విషయం తెలిస్తే అవునా.. నిజమా.. అని అవాక్కవుతారు..!
శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా
MRP: రూ.1,29,999, ఆఫర్: రూ.1,19,999
6.9 అంగుళాల డిస్‌ప్లే, టైటానియం ఫ్రేమ్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 200MP AI కెమెరా, S Pen, 5000mAh బ్యాటరీ
వన్‌ప్లస్ 15
MRP: రూ.76,999, ఆఫర్: రూ.68,999
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, 165Hz డిస్‌ప్లే, 7,300mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69K రేటింగ్
Also Read: పనికి రాని మెడిసిన్ తో పరువు తీసుకున్న పాక్.. భారత్ మందులకు మస్త్ డిమాండ్.. అసలేమైందంటే?
ఒప్పో ఫైండ్ X9 ప్రో
MRP: రూ.1,09,999, ఆఫర్: రూ.98,999
200MP టెలిఫొటో కెమెరా, హాసిల్‌బ్లాడ్ ట్యూనింగ్, డైమెన్సిటీ 9500 చిప్, 7,500mAh బ్యాటరీ
వివో X300 5G
MRP: రూ.83,999, ఆఫర్: రూ.75,999
200MP మెయిన్ కెమెరా, డైమెన్సిటీ 9500, 6,040mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్
ఐకూ 15
MRP: రూ.76,999, ఆఫర్: రూ.65,999
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, 144Hz AMOLED డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, 50MP ట్రిపుల్ కెమెరా
ఈ సేల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. టెక్ లవర్స్, కొత్త ఫోన్ అప్‌గ్రేడ్ కోసం ఇప్పుడు అద్భుత అవకాశం.
Follow Us