బిజినెస్ KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలంటూ కోర్టు నోటీసులు! మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ ఇష్యూలో కేసీఆర్, హరీశ్‌రావుతోపాటు 8 మందికి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీచేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 5న బాధ్యులంతా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పని చేయకుండానే ప్రతి నెల ఇలా డబ్బు సంపాదించండి..! రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో జీవన వ్యయం కూడా పెరుగుతోంది. అందుకే సాధారణ ఉద్యోగాలతో పాటు రెండో ఆదాయ వనరుపై దృష్టి సారిస్తున్నారు. అయితే అలాంటి వారికి స్థలం ఉంటే డబ్బులు ఇట్టే సులభంగా సంపాదించే చిట్కా ఒకటుంది.అది ఎలానో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ APY పథకం ద్వారా మీరు కూడా పింఛను పొందవచ్చు..! 60 ఏళ్లు నిండిన తర్వాత పింఛను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం APY పథకాన్ని తీసుకొచ్చింది.అటల్ పెన్షన్ యోజన అనేది దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు 2015లో కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకం ఎలా అప్లై చేసుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వారం ప్రారంభంలోనే పెరిగిన బంగారం,వెండి ధరలు! దేశవ్యాప్తంగా నేడు 22 క్యారెట్ల ఆభరణాల ధర గ్రాముకు రూ.20 పెరిగి రూ.6,470కి చేరింది.అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.16 పెరిగి రూ.5,300కి చేరుకుంది.వెండి ధర కూడా గ్రాముకు రూ.1 పెరిగి కిలో రూ.91,000కి చేరింది. By Durga Rao 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Down: స్టాక్ మార్కెట్ భారీ పతనం.. ఇన్వెస్టర్స్ కి రక్త కన్నీరు! భారత స్టాక్ మార్కెట్ లో ఈరోజు భారీ పతనం కనిపిస్తోంది. సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా.. నిఫ్టీ 800 పాయింట్లకు పైగా కిందికి పడిపోయాయి. అమెరికా మాంద్యం భయం.. ఇరాన్-ఇజ్రాయేల్ యుద్ధ మేఘాలు.. స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలుగా చెబుతున్నారు. By KVD Varma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Review: గతవారంలో నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఈ వారం పుంజుకుంటుందా? నిపుణులు చెప్పేది ఇదే! గత వారం స్టాక్ మార్కెట్ నష్టాలను చూసింది. ముఖ్యంగా వారం చివరి రోజు శుక్రవారం ఇండెక్స్ లు క్రింది చూపు చూశాయి. మరి ఈవారం మార్కెట్ ఎలా ఉండవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం ఈవారం మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది. మార్కెట్ ను ప్రభావితం చేసే అంశాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఐఫోన్లు, ఐప్యాడ్ల భద్రతా లోపాలపై CERT-IN హెచ్చరిక! ఐఫోన్లు, ఐప్యాడ్ల పరికరాల్లో భద్రతా లోపాలపై ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్హెచ్చరికలు జారీ చేసింది. iOS iPad 17.6,16.7.9 లాంటి వెర్షన్ లలో భద్రతా లోపాలకారణంగా సైబర్ నేరగాళ్లు వినియోగదారుని సమాచారాన్ని దొంగిలించే అవకాశముందని వారు పేర్కొన్నారు. By Durga Rao 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ గోల్డ్ సేవింగ్స్ బాండ్స్ పై ఆర్బీఐ కీలక ప్రకటన! ఆగస్టు 2016లో జారీ చేసిన బంగారు బాండ్ల ప్రస్తుత ధర యూనిట్‌కు రూ.6,938గా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 2015 లో గోల్డ్ సేవింగ్స్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం తీసుకువచ్చింది.2016లో 1 గ్రాము బంగారం రూ.3,119 ఉండగా ప్రస్తుతం ఇది దాదాపు 122 శాతానికి పెరిగింది. By Durga Rao 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Samsung’s EV Battery: శాంసంగ్ సరికొత్త EV బ్యాటరీ.. 9 నిమిషాల్లో ఛార్జింగ్.. 965 కి.మీ ప్రయాణం..! విద్యుత్తు వాహనాల్లో ప్రయాణించేవారు ఛార్జింగ్ సదుపాయాల విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. కొరియన్ శాంసంగ్ కంపెనీ దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. 960 కి.మీ పైగా ప్రయాణించే బ్యాటరీని ఆవిష్కరించింది. ఈ బ్యాటరీని కేవలం 9 నిమిషాల్లో ఛార్జింగ్ చేయవచ్చు. దీని జీవితకాలం 20 ఏళ్ళ. By Archana 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn