IT Returns: ఐటీ రిటర్న్ గడువు పెరిగినా..వెబ్ సైట్ పని చేయక తిప్పలు..
దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించలేదని సామెత. అచ్చు ఇలానే అనుకుంటున్నారు ఐటీ రిటర్న్ కోస ప్రయత్నిస్తున్న వారందరూ. ఆదాయపు పన్నును ఫైల్ చేయడానికి కేంద్రం గడుపు పెంచింది. కానీ.. దానికి సంబంధించిన వెబ్ సైట్ మాత్రం ఓపెన్ అవ్వకుండా ఇబ్బంది పెడుతోంది.