EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. EPFO సేవలు మరింత సులభతరం
ఉద్యోగులకు EPFO సేవలు మరింత సులభతరం కానున్నాయి. EPF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాక్బుక్ డౌన్లోడ్ చేయడం లాంటి సేవలు ఈజీగా పొందవచ్చు. డిజిలాకర్ అనే యాప్లో ఈపీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.