/rtv/media/media_files/2025/11/09/motorola-edge-60-5g-2025-11-09-17-06-54.jpg)
Motorola Edge 60 5G
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా పాపులర్ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం లాంచ్ అయిన Motorola Edge 60 5G అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో రూ.31,999 ఉండగా.. ఇప్పుడు భారీగా తగ్గింది. Motorola Edge 60 5G.. 6.67-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పుడు Motorola Edge 60 5G ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Motorola Edge 60 5G OFFERS
అమెజాన్‌లో తక్కువ ధరకే Motorola Edge 60 5G కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ భారీ తగ్గింపుతో జాబితా చేయబడింది. Motorola Edge 60 5G అసలు ధర రూ.31,999 కాగా ఇప్పుడు అమెజాన్‌లో 19% తగ్గింపుతో కేవలం రూ.25,875లకి కొనుక్కోవచ్చు. ఇందులో బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
Motorola Edge 60 5Gని బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా మరింత చౌకగా కొనుగోలు చేయవచ్చు. Amazon Pay Balance ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.1,293 తగ్గింపు పొందవచ్చు. అదనంగా ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై రూ.1,940 తగ్గింపు అందుబాటులో ఉంది. ఆ తర్వాత Motorola Edge 60 5Gని కేవలం రూ.22,675కి కొనుక్కోవచ్చు.
Motorola Edge 60 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 12GB వరకు RAMకి మద్దతు ఇస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇది 5G కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది.
Follow Us