Room Heater Offers: ఓరి దేవుడా.. రూ.879లకే రూమ్ హీటర్ - శీతాకాలంలో వేడి వేడిగా ఫుల్ చిల్

శీతాకాలం వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. ప్రజలు పగటిపూట కూడా చలితో వణికిపోతున్నారు. అందువల్ల శీతాకాలం ఎక్కువకాకముందే.. మీరు మీ రూమ్‌ను వేడిగా మార్చుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ఆన్‌లైన్‌‌లో మంచి రూమ్ హీటర్లు అందుబాటులో ఉన్నాయి.

New Update
Room Heater (1)

Room Heater

శీతాకాలం వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. దీంతో ప్రజలు పగటిపూట కూడా చలితో వణికిపోతున్నారు. అందువల్ల శీతాకాలం ఎక్కువకాకముందే.. మీరు మీ రూమ్‌ను వేడిగా మార్చుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ఆన్‌లైన్‌‌లో మంచి రూమ్ హీటర్లు (Room Heater Offers) అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రస్తుతం Room Heaterపై భారీ తగ్గింపులను అందిస్తోంది. అందువల్ల మీరు దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ శీతాకాలంలో మీ గదిని వెచ్చగా మార్చుకోవచ్చు. కేవలం దీని ధర రూ.1500 కంటే తక్కువగానే ఉంది.

Orient Electric Areva 

ఓరియంట్ ఎలక్ట్రిక్ అరెవా అనేది 2000W పవర్ అవుట్‌పుట్‌తో కూడిన పోర్టబుల్ రూమ్ హీటర్. ఇది రెండు హీటింగ్ మోడ్‌లు, అధునాతన ఓవర్‌హీట్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. కంపెనీ 1-సంవత్సరం రీప్లేస్‌మెంట్ వారంటీని కూడా అందిస్తుంది. ఓరియంట్ ఎలక్ట్రిక్ అరెవా అసలు ధర అమెజాన్‌లో రూ.3,590 ఉండగా.. ఇప్పుడు కంపెనీ 61% తగ్గింపును అందిస్తోంది. దీని తర్వాత ఈ రూమ్ హీటర్ కేవలం రూ.1,399కి అందుబాటులో ఉంది.

Havells Cozio Nuo Room Heater

Havells Cozio Nuo రూమ్ హీటర్ అనేది ఎలాంటి సౌండ్ లేకుండా గదిని హీట్ చేస్తుంది. ఇది ఫైర్ రిటర్‌డంట్ మెటీరియల్ భద్రతను అందిస్తుంది. ఇందులో యాంటీ-రస్ట్ రిఫ్లెక్టర్లు కూడా ఉన్నాయి. కంపెనీ ఈ ప్రొడెక్టుపై 2 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది. దీనికి డ్యూయల్ హీట్ సెట్టింగ్‌లు ఉన్నాయి. హావెల్స్ కోజియో నువో అసలు ధర రూ. 2099 రాగా ఇప్పుడు 37% తగ్గింపుతో దీనిని కేవలం రూ. 1325 కి కొనుగోలు చేయవచ్చు. 

Solimo 2000 Watts Room Heater

అమెజాన్ సొంత బ్రాండ్ Solimo 2000 Watts రూమ్ హీటర్‌ కూడా అత్యంత తక్కువ ధరకే లభిస్తుంది. ఇది అడ్జస్ట్‌మెంట్ చేయగల థర్మోసెట్‌ను కలిగి ఉంది. Solimo రూమ్ హీటర్ ISI సర్టిఫైడ్‌తో వస్తుంది. ఇది చిన్న గదులకు సరైన ఎంపిక. దీని ధర రూ.2000 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ. 879కి అందుబాటులో ఉంటుంది. 

Orpat OEH-1220 2000-Watt Fan Heater

ఆర్పాట్ OEH-1220 రూమ్ హీటర్ 2000W పవర్ అవుట్‌పుట్ కలిగి ఉంది. ఈ ఫ్యాన్ హీటర్ మధ్య తరహా గదికి వేడిని అందించడానికి సరైన ఎంపిక. దీని ధర రూ.1295 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో 5% తగ్గింపుతో రూ.1232కి కొనుగోలు చేయవచ్చు. 

Crompton Comfy Plus 800 Watt Quartz Room Heater 

క్రాంప్టన్ కాంఫీ ప్లస్ 800W పవర్ అవుట్‌పుట్ కలిగి ఉంది. ఇది రెండు హీట్ సెట్టింగ్‌లను అందిస్తుంది. ఇది పోర్టబుల్, క్యారీయింగ్ హ్యాండిల్‌తో వస్తుంది. దీనికి నియాన్ లాంప్ ఇండికేటర్ కూడా అందించారు. దీని అసలు ధర రూ. 2,300 కాగా ఇప్పుడు 48% తగ్గింపుతో కేవలం రూ.1,199కి అందుబాటులో ఉంది. 

Advertisment
తాజా కథనాలు