Bank Customers: గుడ్‌న్యూస్.. బ్యాంకు ఖాతాలపై కీలక అపడేట్
బ్యాంకు ఖాతాలకు సంబంధించి కీలక అపడ్డేట్ వచ్చింది. ఖాతాదారులు ఇకనుంది తమ బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
బ్యాంకు ఖాతాలకు సంబంధించి కీలక అపడ్డేట్ వచ్చింది. ఖాతాదారులు ఇకనుంది తమ బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఫ్లిప్ కార్ట్ లో మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జి స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. 8/256gb అసలు ధర రూ.22,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.19999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ కార్డు పై రూ.1500 తగ్గింపు లభిస్తుంది. ఇంకా రూ.16,100 ఎక్సేంజ్ ఆఫర్ ఉంది.
శాంసంగ్ స్మార్ట్ టీవీల కోసం ప్రపంచంలోనే తొలి AI-పవర్డ్ టీవీ యాప్ 'Perplexity TV App'ను లాంచ్ చేసింది. ఇది ఇన్ఫర్మేషన్, వ్యక్తిగతీకరించిన వినోదాన్ని అందిస్తూ, టీవీ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తుంది. 2025 శాంసంగ్ టీవీలలో ఈ యాప్ అందుబాటులో ఉంది.
ఈమధ్య కాలంలో లేనంతగా నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాను చూస్తోంది. ఇండియా, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయన్న వార్తలతో మార్కెట్ ఈరోజు లాభాలను చూస్తోంది. నిఫ్టీ కూడా 220 పాయింట్లు పెరిగి 26,090 వద్ద ఉంది.
స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం నుబియా Z80 అల్ట్రా చైనాలో విడుదలైంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ భారీ 7,200mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో వచ్చింది. ఇది మూడు ప్రధాన వేరియంట్లలో (12GB/512GB, 16GB/512GB, 16GB/1TB) లభ్యం కానుంది.
టెక్ దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగం, సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ నుండి దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
ప్రముఖ E కామర్స్ సంస్థ అమెజాన్‌పై కర్నూలు జిల్లా కన్స్యూమర్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ వ్యక్తి అమెజాన్‌లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15ప్లస్ ఆర్డర్ పెట్టాడు. అమెజాన్‌లో ఐఫోన్ 15ప్లస్‌కు బదులు డెలవరీలో ఐక్యూ ఫోన్ వచ్చింది.
గత కొంతకాలంగా ఊహించని రీతిలో పెరుగుతూ ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను నమోదు చేసిన బంగారం ధరలు ఒక్కసారిగా భారీ పతనమయ్యాయి. నాలుగు సంవత్సరాలలో ఒక్కరోజులో ఇంతటి భారీ తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి. దీంతో బంగారం కొనాలంటే ఇదే మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు.
అమెజాన్ లో ప్రొజెక్టర్లపై భారీ ఆఫర్లున్నాయి. E GATE Atom 3X రూ.21,990కి బదులుగా రూ.5,990కి లభిస్తుంది. WZATCO Yuva Go రూ.4,999, Zebronics Android Smart LED Projector రూ.4,989, Portronics Beam 440 Smart LED Projector రూ.4,740లకి లభిస్తుంది.